అచ్చ తెలుగు అమ్మాయిల పేరు పొందింది హీరోయిన్ ఛాందినీ చౌదరి.. చూసేందుకు చాలా సింపుల్ గా కనిపించిన ఈ ముద్దు గుమ్మ హోమ్లీ బ్యూటీగా పేరుపొందింది. బోల్డ్ సన్నివేశాలలో అసలు నటించకుండానే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. హోమ్లీ బ్యూటీ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చాందిని చౌదరి ఈ మధ్యకాలం లో అందాల ఆరబోత మరింత ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి తనకు సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటోంది.
ముఖ్యంగా తన నడుము అందాలతో పాటు ఎద అందాలను మరింత ఎక్స్పోజ్ చేస్తూ యువతకు గాలం వేస్తోంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అందులో అదిరిపోయే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. లైట్ మల్టీకలర్లో ఉన్న ఈ డ్రెస్సులో చాందిని చౌదరి అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ముఖ్యంగా పింక్ అండ్ వైలెట్ కలర్ బెలూన్స్ బ్యాక్ గ్రౌండ్లో తన లో దుస్తులు కనిపించేలా టాప్ స్కర్ట్ ధరించి పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.

ఓన్లీ బ్యూటీ తన యదా అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది అలాగే తన నడుము వొంపులతో కుర్రకారులకు వెలిగింతలు పెట్టేలా చేస్తోంది. చాందిని చౌదరి చేసిన ఫోటోలు క్షణాలలోని లక్షలలో లైక్స్ వచ్చాయి ఇక పలు రకాల కామెంట్లు కూడా అభిమానులు చేస్తూనే ఉన్నారు. కేటుగాడు సినిమా తో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుందనపు బొమ్మ, శమంతకమని, హౌరా బ్రిడ్జి, కలర్ ఫోటో, సూపర్ ఓవర్ సమ్మతమే వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2013లో మధురమణి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న చాందిని చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: