నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం చెన్నకేశవరెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి దర్శకత్వం వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక పాత్రలో తండ్రి గాను ... మరో పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య తండ్రి పాత్రకు టబు హీరోయిన్ గా నటించగా ... కొడుకు పాత్రకు శ్రేయ హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే వరుస విజయాల తర్వాత వినాయక్ దర్శకత్వం వహించిన మూవీ కావడం ... ఈ మూవీ లో బాలకృష్ణ హీరో గా నటించడం ... ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకో లేక పోయింది. కాకపోతే ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి వినాయక్ కు ... ఈ మూవీ లో బాలకృష్ణ నటనకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా ఈ మూవీ కి బుల్లి తెరపై మంచి రెస్పాన్స్ ప్రేక్షకులను లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో టబు పాత్రకు గాను మొదట రమ్యకృష్ణ ను ఈ మూవీ బృందం సంపాదించిందట. కాకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ చేసిన తండ్రి పాత్రకు జోడిగా చేయవలసి వస్తే బాలకృష్ణ కొడుకు పాత్రకు తల్లిగా నటించాల్సి వస్తుంది అని ఈ మూవీ ఆఫర్ ను రమ్యకృష్ణ రిజెక్ట్ చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: