టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం అయిన చాలామంది ఇప్పుడు హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇక అలాంటి వారిలో తేజస్వి మదివాడ కూడా ఒకరు. పలు సినిమాల్లో నటించే ముప్పించిన ఈమె అనంతరం హీరోయిన్ గా పలు సినిమాల్లో కూడా నటించింది. ఆర్జీవి తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో తన అందాలను వలకబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయింది తేజస్వీ. అయితే ఎక్స్పోజింగ్ కి ఏ మాత్రం సిగ్గు పడదు ఈమె. ఐస్ క్రీమ్ సినిమాలో నటించినందుకుగాను అప్పట్లో ఈమెపై సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అనంతరం బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో లో తనదైన ఆటతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పార్టిసిపేట్ చేస్తోంది తేజస్వి. ఆ తర్వాత ఈమె సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనదైన శైలిలో రోజు తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.దాంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది .అయితే తాజాగా ఈమె తనకి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

దాంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. గోల్డెన్ డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఒక రేంజ్ లో గ్లామర్ షో చేసింది తేజస్వి. దీంతో ఆమె షేర్ చేసిన ఫోటోలను చూసిన వారందరూ సినిమాల్లో అవకాశాల కోసమే ఈమె ఇంతలా ఎక్స్పోజింగ్ చేస్తోంది అంటూ కామెంట్స్ ను సైతం పెడుతున్నారు. దీంతో ఇంత ఎక్స్పోజింగ్ చేస్తున్నప్పటికీ ఆమెకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు .ఇప్పటికైనా ఈమెకి మంచి సినిమాలో అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: