టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఏకైక హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ బ్యూటీ శ్రీ లీల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. అనంతరం ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.యంగ్ హీరోలే కాకుండా సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. 

వరుసగా స్టార్ హీరోని సినిమాల్లో నటిస్తోంది అంటేఈమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు .ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది శ్రీ లీల. అయితే తాజాగా శ్రీ లీలకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే సినిమాల విషయంలో స్త్రీల తన తల్లికి ఒక మాట ఇచ్చిందట. ఇకపై సినిమాల్లో ఎలాంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించిన తల్లికి మాట ఇచ్చింది. కేర్ మొదట్లో శ్రీ లీలా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.అప్పుడు ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేశారు. అనంతరం ఈ విషయం తన తల్లి దాకా వెళ్ళింది. దీంతో  తల్లి చాలా బాధపడిందట.

చిన్న వయసులోనే ఇలాంటి ట్రోలింగ్స్ ఎదురైతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని  భావించిందట. దీంతో ఈ విషయాన్ని చెప్పడంతో ఇకపై ఎలాంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించిన శ్రీ లీలా తన తల్లికి మాటిచ్చిందట. ఈ క్రమంలోనే తన దగ్గరకు వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లను కూడా వదులుకుందుట శ్రీ లీల. ఇక ప్రస్తుతం స్త్రీల సినిమాల విషయానికొస్తే నితిన్ 32 సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం విజయ్ దేవరకొండ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి బడా సినిమాల్లో నటిస్తోంది శ్రీ లీల..!!

మరింత సమాచారం తెలుసుకోండి: