హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే యజ్ఞం అనే సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చి హీరోగాని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అయితే ఇప్పటికి విలన్ పాత్రలో ఆస్దొరగొట్టగల సత్తా ఉన్న అటు హీరో పాత్రలోనే నమ్ముకుంటున్నాడు గోపీచంద్ అయితే హీరోగా మాత్రం గోపీచంద్ కి అస్సలు కలిసి రావడం లేదు తీగల కాలంలో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పెద్దగా హిట్ కాలేక పోతుంది అని చెప్పాలి దీంతో అటు గోపీచంద్ తో సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు కూడా ధైర్యం చేయాలని పరిస్థితి నెలకొంది
ఒక్కో సినిమాకి గోపీచంద్ 4 నుంచి 5 కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు ఈ హీరోకి అంత పారితోషికం ఇవ్వడానికి కూడా ఎవరు రెడీగా లేరట దీంతో నెల జీతం లెక్కన దర్శకుడు నిర్మాతలతో సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడట గోపీచంద్ ఎన్ని నెలలు ఒక సినిమాకులో కొనసాగితే నెలకి ఎన్ని డబ్బులు అని మాట్లాడుకుంటున్నాడట ఏదో గోపీచంద్ గురించి ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఎలాంటి పరిస్థితి నుంచి గోపీచంద్ ఎలాంటి పరిస్థితికి వచ్చాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గోపీచంద్ త్వరలో శ్రీనువైట్ల తో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి