టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఆఖరుగా నటించిన 7 మూవీ లకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ : నితిన్ తాజాగా హీరోగా నటించిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీకి హారిజ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 1.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మాచర్ల నియోజకవర్గం : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 4.62 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

రంగ్ దే : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 4.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

చెక్ : నితిన్ హీరో గా రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 3.38 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

భీష్మ : ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 6.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

శ్రీనివాస కళ్యాణం :  ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించింది.

చల్ మోహన్ రంగ : నితిన్ హీరో గా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు 2.59 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: