అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి చాలా సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తన ఇంట్రెస్ట్ ను తమిళ , హిందీ సినిమాలపై పెట్టడం మొదలు పెట్టింది. 

అందులో భాగంగా ఇప్పటికే పలు తమిళ సినిమాలలో నటించిన ఈ నటి కార్తీ హీరో గా రూపొందిన సర్దార్ మూవీ తో కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ ను అందుకొని అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పటికే రాశి కన్నా పలు హిందీ ప్రాజెక్టు లలో కూడా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు తమిళ , హిందీ ప్రాజెక్టు లలో కూడా నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  రాసి కన్నా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లూ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk