టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటిమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అందం, నటన ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్దగా సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో నటి హనీ రోజ్ ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. చాలా కాలం పాటు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే అనేక సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు.

 
ఇక రీసెంట్ గా ఈ చిన్నది వీర సింహారెడ్డి సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన, అందం చూసిన అభిమానులు ఎంతగానో ఫిధా అయ్యారు  ఈ సినిమా అనంతరం హనీ రోజ్ కు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో హనీ రోజ్ కు మళ్ళీ సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

మళ్ళీ ఎప్పటిలానే హనీ రోజ్ కి సినిమా అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హానీ రోజ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

ఆ వీడియోలో హనీ రోజ్ భుజం పైన టాటూ వేసుకుని కనిపించింది. చాలా మంది హానీ రోజ్ తన ప్రైవేట్ పార్ట్ పైన టాటూ వేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ టాటూ బాగుందని మెచ్చుకోగా మరి కొంత మంది అలా వేసుకోవడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన హనీ రోజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: