త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒక రచయితగా ..ఒక డైరెక్టర్గా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో మార్క్ వేయించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు . ఎస్ఎస్ రాజమౌళి - సుకుమార్ - బోయపాటి శ్రీను - ప్రశాంత్ వర్మ లాంటి ఎంతోమంది డైరెక్టర్ లు ఇండస్ట్రీ ఖ్యాతిని బాగా పెంచారు . కానీ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసు రావ్ లా డైరెక్షన్ మాత్రం ఎవ్వరు చేయలేరు. అది 100% నిజం . ఇదే విషయాని చాలా మంది పెద్దలు కన్ ఫామ్ చేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తెరకెక్కించే సినిమాలలో ఒక ఫ్యామిలీ మ్యాజిక్ ఉంటుంది. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాను కూడా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంటర్టైన్ అవుతూ చూడొచ్చు అని.. అంత ఎంటర్ టైనింగ్గా  ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.  అడపాదడపా  రొమాంటిక్ సీన్స్ వచ్చిన .. అవి ఎప్పుడు హద్దులు మీరవు.. సరదాగా ఫ్యామిలీతో నవ్వుకునే విధంగానే ఉంటాయి. అలాంటి ఒక స్పెషల్ డైరెక్షన్ ఆయన సొంతం.  ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు వెంకటేష్ తో సినిమా తెరకెక్కించబోతున్నాడు .

ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్ సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు సంయుక్త మీనన్ - త్రివిక్రమ్ బాండింగ్  కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు ఫ్యామిలీ హీరో అంటూ బాగా ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు జగపతిబాబు . జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ఆ తర్వాత విలన్ గా తన లైఫ్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బడా బడా సినిమాలలో విలన్ షేడ్స్ లో నటించిన ఆయనని..త్రివిక్రమ్ శ్రీనివాసరావు విలన్ గా చూస్ చేసుకున్నారట . ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయిందట ఈ కాంబో.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ గా రాబోతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: