
అయినప్పటికీ కొంతమంది కావాలని ఆమె కులం గురించి తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నో వార్తలను ప్రచారంలోకి తెస్తున్నాయి. అయితే తారక్ అభిమానులు మాత్రం ఇకనైనా ఈ చెత్త ప్రచారం ఆపేస్తే బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి నిజంగా తప్పు ఉంటే టార్గెట్ చేయవచ్చని ఊరికే తారక్ ను, అతని కుటుంబ సభ్యులను టార్గెట్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవడానికి కూడా అస్సకు ఇష్టపడరనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండగా ఇతర భాషల్లో సైతం తారక్ మార్కెట్ ను పెంచుకుంటారనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో మార్కెట్ ను భారీ స్థాయిలో పెంచుకున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా ప్రమోషన్స్ ను పూర్తిస్థాయిలో ఎప్పటినుంచి మొదలుపెడతారో చూడాలి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.