టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో నటిస్తే ఆ హీరో జాతకం మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జక్కన్న డైరెక్షన్ లో నటించిన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ పై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి. జక్కన్న సినిమాల కోసం ఈ హీరోలు ఫుడ్ హాబిట్స్ ను మార్చుకోవడం లుక్స్ మారడానికి కారణమా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్ల విషయంలో  రాజమౌళి దృష్టి పెడతారా అనే చర్చ జరుగుతోంది.  మరోవైపు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ నుంచి ఇప్పటివరకు  ఎలాంటి  అప్ డేట్స్ రాలేదు. మహేష్ బాబు పుట్టిన రోజు  కానుకగా  ఈ సినిమాకు  సంబంధించి ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.  రాజమౌళి ఈ సినిమా కోసం  రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

రాజమౌళి  నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో  ఈ సినిమాను  తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.    రాజమౌళి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను  సృష్టించాలని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  మహేష్ బాబు  భవిష్యత్తు ప్రాజెక్టులు  ఎవరి డైరెక్షన్ లో  తెరకెక్కుతున్నాయనే ప్రశ్నకు సంబంధించి  సమాధానం దొరకాల్సి ఉంది.

మహేష్  రాజమౌళి  కాంబో మూవీ బడ్జెట్  ఏకంగా  1000 కోట్ల రూపాయలుగా ఉండనుందని  సమాచారం అందుతోంది.  రాజమౌళి బ్యాక్ టు  బ్యాక్ సినిమాలతో పాన్ వరల్డ్  స్థాయిలో  రేంజ్ ను  పెంచుకోవాలని  కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  మహేష్ లుక్స్ విషయంలో కేర్  తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  మహేష్ ను  అభిమానించే  ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: