కేవలం ఒక్క చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ కాయదు లోహర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మొదటిసారి 2021లో మొగిలిపేట అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో శ్రీ విష్ణు నటించిన అల్లూరి  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో  నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించిన రాని క్రేజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన డ్రాగన్ చిత్రంతో ఒక్కసారిగా ఈమె రేంజ్ మారిపోయింది. ఇందులో ఇమే నటనతో అద్భుతంగా ఆకట్టుకుంది.


హీరో ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో కూడా ఒక వేశ్యపాత్రలో నటించబోతున్నట్లు వినిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ పలు రకాల గ్లామర్ ఫోటోలతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది కాయాదు లోహర్. తాజాగా బ్లూ కలర్ బికినీ దుస్తులలో తన అందాలతో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఫోజులు ఇచ్చింది. ఈ బికినీలో హాట్ షోతో మతులు పోగొట్టే అందాలను షేర్ చేసింది కయాదు.



తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా చాలా బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. క్షణాలలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అదిరిపోయే అందం అభినయం ఉన్నప్పటికీ సినిమా సక్సెస్ అందుకోవడం కోసం సుమారుగా నాలుగేళ్లపాటు వెయిట్ చేసింది కాయాదు లోహర్. ఇక తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలను బిజీ హీరోయిన్గా మారిపోయింది. అప్పుడప్పుడు తన జిమ్ వర్కౌట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: