కొంత మంది బ్యూటీలు డైరెక్టుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇక మరి కొంత మంది కి నేరుగా సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఇతర పనులను చేసి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వర్షిని ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించింది. యాంకర్ గా ఈమె అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈమె కెరియర్ లో చాలా సినిమాల్లో నటించిన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు ఈమెకి రాలేదు. తాజాగా ఈమె ఓ సినిమాలో నటించింది. ఆ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. తాజాగా వర్షిని , రవి బాబు హీరో గా నరేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఏనుగుతొండం గటికచలం అనే సినిమాలో ఓ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

ఇక ఈ మూవీ లో వర్షిని పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇకపోతే వర్షిని ఈ సినిమాలో కేవలం తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వర్షిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈమె బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము ,  ఏద అందాలు ప్రదర్శతం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబందించిన ఈ ఫొటోలు సూపర్గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: