సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన ఎన్నో సినిమాలను ఇప్పటికే రీ రీలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రీ రిలీజ్ లో కూడా మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టి మహేష్ స్టామినా ఏంటో అనేక సార్లు నిరూపించాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు "బిజినెస్ మాన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... నాజర్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బిజినెస్ మాన్ మూవీ ని కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ చేశారు.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీజ్ లో భాగంగా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు బిజినెస్ మాన్ మూవీ ని మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని నవంబర్ 29 వ తేదీన పెద్ద ఎత్తున మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. దానితో చాలా మంది ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ అయింది. అప్పుడే ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. మరోసారి ఈ మూవీ ని రీ రిలీజ్ చేస్తే పెద్ద స్థాయి కలెక్షన్లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టలేదు అని అభిప్రాయ పడ్డారు. కానీ ఈ సినిమా రీ రీ రిలీజ్ లో అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రీ రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ కాగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దీనితో మహేష్ బాబు స్టామినా ఏమిటి అనేది మరొకసారి స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: