-
Ahuti
-
ahuti prasad
-
ali
-
Amitabh Bachchan
-
archana
-
Chitram
-
Cigarette
-
Cinema
-
cinema theater
-
Comedy
-
Cricket
-
devi prasad
-
dharmavarapu subramanyam
-
hari
-
Hindi
-
isha chawla
-
Kerala
-
L V subramanyam
-
Love
-
nandamuri taraka rama rao
-
Paritala Sriram
-
prasad
-
ravi anchor
-
ravi babu
-
REVIEW
-
Sameer
-
sriram
-
sunil
-
Telugu
-
Tulasi
-
usha
-
Usha Mulpuri
-
Yevaru
Mr. Pellikoduku:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review
APHerald ‘Mr.పెళ్లికొడుకు’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.
9:17am : తెలుగు సీనియర్ హీరోల ఫోటోలను చూపిస్తూ సినిమా టైటిల్స్ పడుతున్నాయి. అమితాబ్ తోపాటు క్రికెట్ ప్లెయర్స్ సచిన్, ధోనిని కూడా చూపిస్తున్నారు.
9:21am : బుచ్చిబాబు[సునిల్]పరిచయ సన్నివేశం బాగుంది. ‘ముస్తాబయి వస్తున్నాడు మిష్టర్ పెళ్లికొడుకు’ టైటిల్ సాంగ్ వస్తుంది. డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
9:23am : బాచీ[అలీ]గా పరిచయ సన్నివేశం బాగుంది. సునిల్, రవిబాబుల కామెడీ సన్నివేశం ప్రేక్షకులలో నవ్వులపూవ్వులుపూయిస్తున్నాయి.
9:28am : ఇషాచావ్లా పరిచయ సన్నివేశం సాంప్రదాయబద్దంగా చీరలో అందంగా ఉంది.
9:32am : సునిల్ కామెడీతో తనదైనశైలిలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెస్తున్నాడు.
9:37am : ఇషా ఎవరు చూడకుండా సిగరెట్ స్మోకింగ్ చేస్తుంది. సునిల్ దాన్నిగమనించడంతో ఇషా షాక్ కు గురైంది. ఈ సన్నివేశం బాగుంది.
9:41am : ‘తను వెడ్స్ మను’ అనే హిందీ చిత్రంలోని సన్నివేశాలు ఈచిత్రంలో కాపి కొట్టినట్లు అనిపిస్తుంది. ఆహుతిప్రసాద్ కామెడీతో తనదైనశైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
9:45am : సునిల్ పెళ్లిచూపుల సన్నివేశాలు ఫన్నిగా ఉన్నాయి.
10:04am : చిత్రంలోని కథ కేరళ వైపు మలుపు తిరుగుతుంది. సునిల్ వేసకునే రకరకాల దుస్తుల్లో సాదాసీదాగా కనిపిస్తున్నాడు. బాచీ కాంట్రవెల్లి కామెడీతో థియేటర్ లో నవ్వులజల్లులు కురుస్తున్నాయి.
10:08am : సినిమా నెమ్మదిగా సాగుతుంది. ‘తను వెడ్స్ మను’ చిత్రం చూసినవారికైతే ఈ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.
10:15am : ‘నువ్వునాతో...నడిచే కలవో’ సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.
10:20am : చిత్రంలో‘మస్తుమస్తు’ అనే మరో సాంగ్ వస్తుంది. సునిల్ ఫ్లోర్ డ్యాన్స్ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుంది.
10:28am : సునిల్ ఎక్ర్పెషన్స్ సీరియస్ గా ఉన్నాయి. చూడటానికి అంతగా బాగలేదు.
10:30am : ఇషాచావ్లా సునిల్ కు ట్విస్ట్ ఇస్తుంది. ఈ సన్నేశంతో సినిమాకు బ్రెక్ పడుతుంది.
విశ్రాంతి :
10:42am : ‘ఓ మెరి సిరిసిరి మువ్వా’ సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.
10:47am : అలీ సీరియస్ కామెడీ చేస్తున్నాడు. కానీ ఈ సన్నివేశం ఫన్నీగా అనిపించదు.
10:55am : సునిల్ ఇషాను లవ్ లో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
10:59am : సునిల్ విచారకరమైన సన్నివేశాల్లో ఎక్ర్పెషన్స్ చూడలేకపోతున్నారు.
11:10am : ఇషా సునిల్ లవ్ లో పడుతుంది. ఈ సన్నివేశం చూడటానికి అంతగా బాగుండదు.
11:14am : చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది.కథ క్లైమాక్స్ కు చేరువవుతుంది.
11:24am : ‘ ఓసినీ నీ ఓణి’... సాంగ్ వస్తుంది. సునిల్ డ్యాన్స్ బాగుంది. ఇషా తన అందాలను ఆరాబోస్తుంది.
11:31am : చివరిగా ఫైట్ కోసం సునిల్ తన శరీరాన్ని దృఢత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. శుభం కార్డు పడింది.
శుభం :
MR. Pellikoduku Review: Cast & Crew
- Director: Devi Prasad , Producer: N. V. Prasad , Paras Jain
- Music: S. A. Rajkumar , Cinematography: Sameer Reddy , Editing : Nandamuri Hari , Writer: Bejoy Nambiar,
- Star Cast: Sunil , Isha Chawla , Vincent , Ravi Babu , Ali , Dharmavarapu Subramanyam , L.B. Sriram , Ahuti Prasad , Ravi Babu , M. S. Narayana , Tulasi , Archana and Usha Sri
- Genre: Family Entertainer, Censor Rating: U, Duration: 02:30Hrs.
- Description: Mr.Pellikoduku Telugu Movie Review | Mr.Pellikoduku Telugu Movie Rating | Mr.Pellikoduku Review | Mr.Pellikoduku Rating | Mr. Pellikoduku Telugu Movie Cast & Crew, Music, Performances., Language: te
- Keywords: Mr. Pellikoduku Telugu Movie Review;Mr. Pellikoduku Telugu Movie Rating;Mr. Pellikoduku Movie Review;Mr. Pellikoduku Movie Rating;Mr. Pellikoduku Review;Mr. Pellikoduku Rating;Sunil;Isha Chawla;Telugu Latest Movies;
- Is Family Friendly: true
- Author: APHerald, Creator: APHerald, Publisher: APHerald
More Articles on Mr. Pellikoduku || Mr. Pellikoduku Wallpapers || Mr. Pellikoduku Videos
మరింత సమాచారం తెలుసుకోండి:
Mr. Pellikoduku Telugu Movie Review
Mr. Pellikoduku Telugu Movie Rating
Mr. Pellikoduku Movie Review
Mr. Pellikoduku Movie Rating
Mr. Pellikoduku Review
Mr. Pellikoduku Rating
Telugu Latest Movies
Film in Cinema
Movies online
Movies in Telugu
Telugu Songs
Telugu cinemas
Telugu Movies
Online TeluguMovies
TollywoodActress
Bollywood
Actress
Review Rating
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి