ఈగకు జనార్దన మహర్షి డైలాగులు రాశారు. ఆయన ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మాటలు నేను రాయలేదు. రాజమౌళి కథను సులువుగా చెప్పి నాతో రాయించుకున్నారు అని అన్నారు. అంతటితో ఆగినా బావుండేది అత్యుత్సాహానికి పోయి ‘ఈగలో డైలాగులు లేకున్నా ఆ సినిమా హిట్ అయి ఉండేది. ’ అని కూడా అన్నారు. అంటే ఈగ కోసం జనార్దన మహర్షి ఏం చేసినట్టు? అని ఫిల్మ్ నగర్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: