లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రెబెల్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మిగిలిన ఒక పాటను కూడా ఆగస్టు 4 నుంచి 9 వరకు తెరకెక్కిస్తారు. దీంతో మొత్తంముగిసినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. అందువల్ల ఆగస్టు చివరన గానీ సెప్టెంబర్లో గానీ రెబెల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: