తను కష్టపడి సంగీతం సమకూర్చిన బాణీల్లో ఏవైనా కాపీ ట్యూన్లు ఉన్నాయని నిరూపిస్తే తప్పకుండా వారికి ఓ బుల్లెట్ బైక్ ఇస్తానని అంటున్నారు టి.ప్రభాకర్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒక కాలేజీ స్టోరీ.  శ్రావణ్, మోనాల్ జంటగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడే స్వరకర్త. ర్యాగింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా పాటలు దాసరి నారాయణరావు చేతుల మీదుగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలోనే ప్రభాకర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: