నడుమొంపుల సుందరి ఇలియానా తన బ్యూటీ  సీక్రెట్ ను రివీల్ చేసింది. తను నిత్యం అందంగా కనిపించడానికి కారణం మానసిక ప్రశాంతత అని చెప్పింది. మెదడులో లేనిపోని ఆలోచనలను వేసి రుబ్బే వారి ముఖం త్వరగా తెలిసిపోతుంది. అదే ఎలాంటి విషయాన్నైనా సున్నితంగా తీసుకునేవారు చాలా అందంగా ఉంటారు. ‘‘మానసిక సౌందర్యంతో పాటు కొద్దిపాటి జాగ్రత్తలతో శారీరక సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. నేను యోగా చేస్తాను. స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. నా బ్యూటీ సీక్రెట్ అదే’’ అని చెప్పింది ఇలియానా.

మరింత సమాచారం తెలుసుకోండి: