ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఈ మధ్య తెలుగులో విడుదలై చిన్న చిత్రాల్లో పెద్ద చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను తమిళం, హిందీల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. కన్నడలో డబ్బింగ్ చేయకూడదు కాబట్టి అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: