తాప్సీకి స్వర్గంలో ఉన్నట్టుందట. తాప్సీ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడక్ లో జరుగుతోంది. అక్కడ 15 కిలోమీటర్ల మేర సాగే జలపాతాన్ని చూసిందట తాప్సీ. ఆ నీటిని చూస్తుంటే తన మనసుకు ఉల్లాసం కలిగిందట. అచ్చం స్వర్గంలో ఉన్నట్టు అనిపించిందట ఈ భామకు. చంద్రశేఖర్ తన కోసం ప్రత్యేకంగా పాత్రను తీర్చిదిద్దారని చెప్తోంది తాప్సీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: