బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాస బసు ఇప్పడు అందరి దృష్టిని ఆకర్షస్తుంది. ఆమె నటిస్తున్న రాజ్-3 సినిమా సెప్టెంబర్ 7న విడుదల అయ్యేందుకు ముస్తాబు అవుతుంది. కాగా, ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ లో బిపాస బసు దుమ్ము రేపుతుంది.
ఆమెను ఈ పోస్టర్స్ లో చూస్తున్న బాలీవుడ్ జనం బిపాస సొగసులలో సత్తా ఇంకా తగ్గలేదని కామెండ్ చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: