లారెన్స్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాను సెప్టెంబర్ 14న విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. దిల్ రాజు నైజామ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ఈ నెలాఖరున ఆదిత్య మ్యూజిక్ ద్వరా పాటల్ని విడుదల చేస్తున్నారు. తమన్నా, దీక్షా నాయికలు. ఈ సినిమా తర్వాత అన్నీ కుదిరితే బాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన ‘ఏక్ థా టైగర్’ ను తెలుగులో ప్రభాస్ చేసే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: