యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా బాద్ షా. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులకే కాగా సినిమా వర్గాలకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టిల్స్ ను శ్రీను వైట్ల సతీమణి రూప వైట్ల తన ట్వీటర్ లో పోస్ట్ చేసింది. బాద్ షా లో ఎన్టీఆర్ స్టిల్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాలలోనూ, సినీ అభిమానులలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: