ఝమ్మందినాథం చిత్రంలో మనోజ్ కు జోడి గా నటించిన అందాల బొమ్మ తాప్సీ , తెలుగు,తమిళ్ చిత్రాల్లో ఆగ్ర హీరోతో స్ర్కిన్ రోమాన్స్ చేస్తుంది. మిస్టర్ పర్ ఫెక్ట్ హిట్ తో నటిగా కొన్ని చిత్రాల్లో అవకాశాలు ఆమె వెంట పడ్డాయి. మంచు లక్ష్మి ప్రసన్న నిర్మింస్తున్న గుండేల్లో గోదావరి చిత్రంలో చక్కని అమాయకపు పల్లేటూరి అమ్మాయి పాత్రలో యువ మనసు లను కొల్ల కొట్టడానికి సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది .
రవితేజ తో వీరా, దరువు, మంచు విష్ణుతో వచ్చాడు నా రాజు, చిత్రాలు నిరాశ పరిచాయి. విక్టరీ వెంకటేష్ తో షాడో చిత్రం సెట్ మీద ఉంది. ప్రతి సినిమా ఎంపికలో ఆచ్చి తూచ్చి అడుగులు వెస్తూ నెంబర్ ఒన్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది తాప్సీ.
మొగుడు సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా తాప్సీకి ప్లాప్ కు బాధ పడినా, గోపి చంద్ తన కొత్త చిత్రంలో హీరొయిన్ గా తాప్సీ ని దర్శక,నిర్మాతలకు రికమెండ్ చేశాడంట. దీనికి ఎలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి చంద్ తాప్సీ కి దగ్గర అవ్వలని ప్రయత్నలు చేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి