ఈ మధ్య చాల మంది నాయకులకు కనీసం మన జాతీయ గీతం కూడా రావటం లేదు. మరి వీళ్ళందరూ చిన్నప్పుడు బడికి వెళ్ళారో లేదో. జాతీయ గీతంలోకి ‘లంగాలు, జాకెట్లు’ పట్టుకోస్తున్నారు. జాతీయ గీతాన్ని సరిగ్గా పాడటం రాని వ్యక్తులు మనకు నాయకులుగా ఉండటం, మనం ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో!! వాళ్ళందరి కోసమే ఇక్కడ ప్రచురిస్తున్నాం. రవీంద్రుడు లిఖించి, స్వరపరిచిన గీతం - జణ గణ మణ అధినాయక జయహే ! భారత భాగ్య విధాతా ! పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగా ! వింధ్య, హిమాచల, యమునా, గంగా ! ఉచ్చల జలధి తరంగా ! తవ శుభనామే జాగే ! తవ శుభ ఆశిష మాగే ! గాహే తవజయ గా థా ! జణ గణ మంగళ నాయక జయహే ! భారత భాగ్య విధాతా ! జయహే ! జయహే ! జయహే ! జయ జయ జయ జయహే !!  జై హింద్ !!!  దయచేసి మీ మిత్రులతో షేర్ చేయటం మరిచిపోకండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: