జగన్ ప్రభుత్వం  పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ శుభవార్త విన్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మరియు ఆక్వా డీలర్ లు ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుపై తమ ఆనందాన్ని పంచుకున్నారు.