సుశాంత్ కేసులో ఏం జరిగిందో చెప్పాలి అంటూ సినీ నటి నగ్మా సిబిఐని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతికి గల కారణం తెలుసుకునేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తుంది అంటూ తెలిపారు.