ఇథనాల్ ధరను పెంచాలి అనే ప్రతిపాదనను భారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ కేబినెట్ ముందుకు ఉంచినట్లుగా తెలుస్తోంది దీనిపై కేబినెట్ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.