కరోనా మొదటి దశలో కంటే రెండవ దశలో రకరకాలుగా తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి తీవ్రతను పెంచుకుంటూ పోతోంది. కేసుల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ, మరణాల సంఖ్య స్వల్పంగా పెరుగుతూ ఉంది. దీనితో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిందని చెప్పవచ్చు.