సాధారణంగా పెళ్లి అనగానే అమ్మాయి, అబ్బాయి చేసుకుంటారని అందరికి తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఆలా జరగడం లేదు. ఇక కొన్ని చోట్ల అమ్మాయిలు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజగా ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది.