తెలంగాణలో కర్ఫ్యూ పూర్తిగా సడలించేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్నిటిపై ఆంక్షలు తొలగించింది. అప్పటి వరకూ ప్రజలు కూడా నిబంధనల మేరకు కాస్త కంట్రోల్ లో ఉన్నా.. ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. ప్రయాణాలు, విందులు, వినోదాలు.. అన్నీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరోక్షంగా తెలంగాణ ఆర్టీసీ కూడా కరోనా ఉధృతికి సహకరించేలా ఉంది.