నకిలీ టీకా సూత్రధారి దేబాంజన్ దేవ్ కి, పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి మధ్య సంబంధం ఉందని తాజాగా టీఎంసీ ఆరోపిస్తోంది. దేబాంజన్ దేవ్ సెక్యూరిటీ సిబ్బంది అరవింద్ వైద్య, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కుటుంబంతో ఉన్న కొన్ని ఫొటోలను టీఎంసీ నేతలు మీడియాకు విడుదల చేశారు. ఈ స్కామ్ తో గవర్నర్ కి కూడా సంబంధం ఉందని ఆరోపించారు.