ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్  విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు భారతదేశంలో మలేరియా మందులు ఉపయోగిస్తున్నారు. మలేరియా వ్యాధికి వాడే మందును కరోనా  వైరస్పై సమర్థవంతంగా పోరాడుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం కరోనా  వైరస్ పేషెంట్లు అందరికీ దేశవ్యాప్తంగా మలేరియా మందుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రపంచ దేశాలు తమ కు కూడా మలేరియా మందును  ఎగుమతి చేయాలంటూ కోరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు సైతం మలేరియా మందులు అమెరికాకు ఎగుమతి చేయాలని కోరారు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ను తరిమికొట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్న మలేరియా ముందు అసలు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. 

 

 ముసలి మలేరియా మందు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశంలో మలేరియా  ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా మలేరియా మందులు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. కరోనా విషయంలో  ఏ చైనాను  అయితే తిడుతున్నామో అక్కడి  నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకుని మలేరియా మందులు తయారు చేస్తోంది భారత్. అయితే మలేరియా మందు అసలు ఇప్పటిది కాదు అంటున్నారు విశ్లేషకులు. మలేరియా మందు బ్రిటిష్ వాళ్ళ హయాంలో తయారైంది. 1799లో బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ ఓడించి  శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించి అక్కడ మైసూర్ పట్టణంలో రోజుల తరబడి విందు చేసుకున్నారు కానీ కొన్ని రోజులకు బ్రిటిష్ వాళ్లందరూ అదే తాగటం  మొదలైంది. 

 


 ఎందుకంటే దక్షిణ ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఫలితంగా మలేరియా రావడం మొదలైంది. అప్పట్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడం అంతే కాకుండా భారతీయులు చేసే పనులు  ఇంట్లో కూడా ఔషధ గుణం ఉండడం తో భారతీయులు మలేరియా నుంచి తప్పించుకున్న బ్రిటిషర్లు మాత్రం భారీ మొత్తంలో మలేరియా బారిన. దీంతో బెంబేలెత్తిన బ్రిటిషర్లు శ్రీరంగపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు . అక్కడ కూడా బ్రిటిష్ వాళ్లకు దోమల బెడద తప్పలేదు. ఈ క్రమంలోనే అందరికీ ఒక మందును  అదే చెట్టు బెరడు నుంచి ఓ మందులు తయారు చేయడం మొదలు పెట్టారు. అదే మలేరియా మందు. ఇక తన సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఈ మందును తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు అప్పట్లో బ్రిటిష్ వారు. అప్పట్లో టానిక్ లాగా ఒక గ్లాసులో పోసి ఇవ్వగా  బ్రిటిష్ వాళ్ళు తాగి  మలేరియా నుంచి కోరుకునేవారు. ఏదేమైనా ప్రస్తుతం మలేరియా మందులు మాత్రం అన్ని దేశాలకు ఒక పెద్ద సాధనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: