ఉపాధ్యాయులు ప్రభుత్వ దృష్టికి సర్వీస్ పాయింట్స్ ను 33 ఇయర్స్ వరకు 16న్నార మార్కులు ఇచ్చాము అని చెప్పారు. స్టేషన్ సీనియారిటీ 8 ఇయర్స్ ఇస్తున్నాం అన్నారు. హెచ్ ఆర్ ఏ ఆధారం గా 4 కేటగిరీ లుగా విభజించామని, కేటగిరీ 4 లో ఉన్న వారు కి హెచ్ ఆర్ ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ లు పొందే అవకాశం ఉంది అని వెల్లడించారు. వెబ్ కౌన్సిలింగ్ అనే విధానం ఉద్దేశం మరింత పారదర్శకత, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడమే అని ఆయన పేర్కొన్నారు. 5 రోజులు పాటు వెబ్ ఆప్షన్ అడ్జెస్ట్ చేసుకునే అవకాశం టీచర్ లకు ఉంటుందని ఆయన అన్నారు.
దీని వల్ల ఉపాధ్యాయులు కు మేలు కలుగుతుంది తప్ప నష్టం వాటిల్లదని చెప్పారు. పోస్ట్స్ బ్లాకింగ్ కొత్తగా చేపడుతోంది కాదు అని, బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవ్వరు వెళ్లరు అన్నారు. పోస్ట్స్ ఎక్కడ కాళీ ఉన్నాయో కూడా చెపుతాము. ఆ వివరాలు డిస్ప్లై చేస్తాం అని చెప్పారు. అన్ని కేటగిరీ లలో స్ప్రెడ్ చేయడం ఈ బ్లాక్ ముఖ్య ఉద్దేశం అని వెల్లడించారు. బ్లాక్ చేసిన వేకెన్సెస్ ని రెక్యూర్మెంట్ తరువాతే ఫీల్ చేస్తాం అని, కేటగిరీ 4 లో ముందుగా పూర్తిగా ఫిల్ చేయాలనేది మా ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. 16 డిసెంబర్ నుండి 6 రోజులు లిస్ట్ డిస్ప్లై పెడతామని చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి