ఈ నేపథ్యం లో నవంబర్ నెలలో బ్యాంకులు 10 రోజుల పాటు మూత పడనున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం కొన్ని రాష్ట్రాల్లో మూసి ఉండవచ్చు.. మరి కొన్ని రాష్ట్రా ల్లో తెరిచి ఉండవచ్చు. రాష్ట్రాల ను బట్టి ఆర్బీఐ సెలవుల ను నిర్ణయిస్తుంది..
నవంబర్ 6 - ఆదివారం
నవంబర్ 8 - గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్ టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం లో సెలవు
నవంబర్ 11 - కనకదాస జయంతి-వంగల పండుగ.. బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
నవంబర్ 12 - రెండో శనివారం
నవంబర్ 13 ఆదివారం
నవంబర్ 20 - ఆదివారం
నవంబర్ 23 - సేంగ్ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)
నవంబర్ 26- నాలుగో శనివారం
నవంబర్ 27 - ఆదివారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి