శ్లో !! ఉత్తిష్ఠం శ్చితయ హరిం వ్రజంశ్ఛింతయ కేశవమ్ భుంజంశ్చింతయ గోవిందం స్వపంశ్చింతయ మాధవమ్ !  ‘‘ నిద్ర నుండి లేచినప్పుడు శ్రీహరి నామాన్ని, ప్రయాణం చేసేటప్పుడు గోవిందని నామాన్ని భోజనము చేసే ముందు గోవిందుని నామాన్ని నిద్రపోయే ముందు మాధవ నామాన్ని స్మరించాలి అని పై శ్లోకం యొక్క భావము.  

మరింత సమాచారం తెలుసుకోండి: