మంగళవారం పూట మనీ ప్లాంట్ ఉన్న కుండీని బాగా కడిగి,పసుపు రాసి, కుంకుమ పెట్టి,పూలతో పూజ చేయాలి. తర్వాత మనీ ప్లాంట్ దగ్గర రెండు ప్రమిదలు తీసుకొని పసుపు కుంకమ రాసి, ఒకదాని నిండా ఉప్పు నింపి, మరొక దానిలో నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె వేసి దీపాన్ని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంత పాజిటివ్ గా మారడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మనీ ప్లాంట్ కు ఎర్రటి గుడ్డముక్క తీసుకొని కట్టాలి. దీనితో మన ఇంట్లోకి రావాల్సిన చెడునంత ఇది గ్రహిస్తుంది.