నేడు ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో కేవలం 10 పరుగులు చేస్తే ఐదు వేల పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు.