ఏ జట్టు లో ఆడిన కూడా క్రిస్ గేల్ అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. ఇక ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండానే నిలబడిన చోటు నుంచి భారీగా సిక్సర్లు కొట్టడం లో క్రిస్ గేల్ తర్వాతె ఎవరైనా అని చెప్పాలి. అందుకే ఒక్కసారి క్రిస్ గేల్ మైదానంలోకి దిగాడు అంటే చాలు ఇక బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఎప్పుడూ క్రిస్ గేల్ వికెట్ తీసుకోవాలా అని ఎంతో వైవిధ్యమైన బంతులు విసురుతూ ఉంటారు బౌలర్లు. ఎలాంటి బంతినైనా సరే బౌండరీలు దాటిస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్రిస్ గేల్ సిక్సర్ల కు పెట్టింది పేరు అని చెబుతూ ఉంటాడు. అందుకే యూనివర్సల్ బాస్ గా మారిపోయాడు.
అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు లో ఆడిన క్రిస్ గేల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ లో ఏకంగా 356 లో సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు . అది కూడా కేవలం 132 ఇన్నింగ్స్ లో 351 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ రికార్డు సాధించిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ తర్వాత డివిలియర్స్ ఉన్నాడు 157 ఇంగ్లీషులో 237 సిక్సర్లు బాదాడు. తరువాత మహేంద్రసింగ్ ధోని రోహిత్ శర్మ లు ఉన్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి