ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు అందరిని ముక్కున వేలేసుకునేల చేస్తూ ఉన్నాయి. మనుషులు ఇంత దారుణంగా కూడా ఆలోచిస్తారా అనే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏకంగా కట్టుకున్న వారిని కళ్ళు కప్పి పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న వారు పిల్లలను కూడా గాలికి వదిలేసి చివరికి ప్రియుడితో పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.


 అదే సమయంలో ఇక అక్రమ సంబంధాల పేరుతో కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తూ ఉండడం.. ఇక మరి కొంతమంది చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం కూడా నేటి రోజుల్లో సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచిత్రమైనది. ఏకంగా ఒక తాంత్రికుడు ఓ వ్యక్తి ఇక తన ప్రియురాలితో ఏకాంతంగా శృంగారంలో పాల్గొన్న సమయంలో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఫెవిక్విక్ వేసి రాక్షసానందాన్ని పొందాడు. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్న ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రాజస్థాన్లోని తాంత్రికుడు బలేష్ వద్దకు పూజ కోసం వివాహితుడు రాహుల్, సోనీ అనే అమ్మాయి వచ్చేవారు. ఇలా తరచూ రావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడి.. పరిచయం అక్రమ సంబంధం గా మారింది. అయితే ఈ విషయం చివరికి మాంత్రికుడు బలేష్ కు తెలిసింది. దీంతో రాహుల్ భార్యకు...  భర్త వివాహేతర సంబంధం గురించి చెప్పాడు. దీంతో రాహుల్ అతని భార్య మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే రాహుల్ బలేష్ ను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలాంటి సమయంలోనే ఒకరోజు బలేష్.. రాహుల్, సోనీ లను అడవిలోకి పిలిచి తనముందే సెక్స్ చేయమన్నాడు.  ఈ క్రమంలోనే వారు ఏకాంతంగా ఉన్న సమయంలో మర్మంగాలపై ఫెవిక్విక్ పోశాడు.. ఇద్దరి ప్రైవేట్ పార్ట్స్ అతుక్కుపోయి అల్లాడుతున్న సమయంలో ఏకంగా కత్తితో నరికి చంపాడు.ఈ ఘటన సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: