"జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షో లతో రీసెంట్ గా వచ్చిన రెచ్చిపోదాం బ్రదర్ వంటి షో కూడా ముందుగా ప్రోమో లో ఒక చిన్న ఫ్రాంక్ ను చేసి వదలడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే మాత్రమేనని స్పష్టమవుతోంది.