ముందుగా ఈ పీఎఫ్ అకౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళు కొవిడ్-19 సర్టిఫికెట్ చూపించి, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ పీఎఫ్ అకౌంట్ లో నుంచి మూడు నెలల బేసిక్ సాలరీ అలాగే డి ఏ నుంచి 70 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా..2).ఇక అంతే కాకుండా మీ ఆధార్ నంబర్ , ఫోన్ నెంబర్ లతోపాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కూడా UAN నెంబర్ కు లింక్ చేయటం తప్పనిసరి.
3).ఇక అంతే కాదు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని కూడా ఈ UAN నెంబర్ కు లింక్ చేయటం తప్పనిసరి.
4). అప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.

Pf మనీ మిత్రుడా చేయండి ఇలా.
1). ముందుగా మీ EPFO అకౌంట్ లాగిన్ చేయండి. అక్కడ మీరు UAN నెంబర్, PASSWORD టైప్ చేయండి.
2). ఆన్లైన్ సర్వీస్ CLAIM -FORM -31,19& 10C) అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
3). ఆ తరువాత AADHAR, PAN, bank వివరాలు చూపిస్తాయి.
4). అక్కడ ఖాతా చివరి 4 సంఖ్యలను ఎంటర్ చేసి, వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత CLAIM బటన్ పై క్లిక్ చేయాలి.
5). ఇక FORM-31 ను తీసుకొని, ఎందుకు మనము డబ్బులు డ్రా చేస్తున్నామో,అని అక్కడ చూపించే ఆప్షన్లలో సెలెక్ట్ చేసుకోవాలి.
6). Pf అకౌంట్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను చెక్ చేసుకుని ఓకే చేయాలి.
అంతా కంప్లీట్ అయిన తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది.
అలా వచ్చిన OTP ని సబ్మిట్ చేస్తే, మీ ఈపీఎఫ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
ముఖ్య గమనిక : ఇవన్నీ సక్సెస్ కావాలంటే ముందుగా మీ కంపెనీ HR మేనేజర్ అప్రూవల్ చేయాలి. తద్వారానే మీ ఖాతాకు మనీ జమ చేయబడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి