![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/technology/sports_videos/vivo-mobile-lanch25da5c92-b805-4131-ade4-b9f31a536485-415x250.jpg)
అంతేకాదు వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఉపయోగించి ఆన్ బోర్డ్ మెమోరీని 24 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. అంతేకాదు ఈ హ్యాండ్ సెట్ 512 GB యు ఎఫ్ ఎస్ 2.2 స్టోరేజ్ వరకు కూడా వస్తుంది ఇక కెమెరా విషయానికే వస్తే f/2.0 ఎఫర్చర్ లెన్స్ తో ఏటి మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా వైఫై, బ్లూటూత్ 5.1 , 3.5 ఎం ఎం ఆడియో జాక్ తో పాటు యూఎస్బీ టైప్ సి పోర్టు, జిపిఎస్ ,ఏ జిపిఎస్ అంటే కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక చార్జింగ్ విషయానికి వస్తే 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది ఇక ఇన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ఫోన్ మీకు 190 గ్రాముల బరువు ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే 12GB ర్యామ్+512GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ సుమారుగా రూ.15000 వరకు ఉంటుంది ప్రస్తుతం పింక్ , స్కై బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.