ప్రస్తుతం ఎక్కువగా జియో ఎయిర్టెల్ వంటి యూజర్ సే ఎక్కువగా ఉన్నారు.. అయితే బిఎస్ఎన్ఎల్ బ్రాండెడ్ సేవ నెట్వర్క్ లేని ప్రాంతాలలో కూడా బాగా ఉపయోగపడుతుంది.. ఎయిర్టెల్ జియో లాగి బిఎస్ఎన్ఎల్ కూడా తమ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను సైతం అందిస్తోంది.. ఈ సర్వీస్ పేరుతో బిఎస్ఎన్ఎల్ తన బ్రాండెడ్ సర్వీస్ హై స్పీడ్ ఇంటర్నెట్ను కూడా అందించడమే లక్ష్యంగా అది కూడా చౌకైనా ధరలకే గొప్ప ప్లాన్లను కూడా అందించడానికి కొన్ని చౌకైన ప్లాన్లను తీసుకువచ్చింది వాటి గురించి చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ ఫైబర్ రూ.599:
ఈ జాబితాలో మొదటి ఫైబర్ మొదటి ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో లభిస్తుంది..60 mbps వేగంతో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్ లభిస్తుంది.అయితే ఇది పూర్తిగా అన్లిమిటెడ్ కాదు కంపెనీ ఈ ప్లాన్ లో 3300 gb సెట్ చేసింది. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 4 ఎంబిబిఎస్ కు తగ్గిపోతుంది.

2).699:
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరొక ప్లాన్ ఇది ఒక నెల చెల్లుబాటుతో 60 mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ లో కూడా 3300 gb పాలసీను తీసుకువచ్చింది. ఒక నెలలో ఇంతకంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తే 60 mbbs స్పీడ్ నుంచి 4 mbps స్పీడుకి పడిపోతుందట. ఈ ప్లాన్లు కాలింగ్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది.

జియో ఫైబర్ అందిస్తున్న చౌక అయిన బ్రాండెడ్ ప్లాన్లలో  రూ.399 ప్లాన్ కూడా ఒకటి దీనికి ఒక నెలపాటు 30 mbps వేగవంతమైన స్పీడుతో అపరిమిత డేటాను పొందవచ్చు ఈ ప్లాన్ తో ఓటిటి సబ్స్క్రిప్షన్ లను కూడా పొందవచ్చు.


ఎయిర్టెల్ రూ.499:
ఎయిర్టెల్ బ్రాండెడ్ ప్లాన్లు చౌకైన ప్లాన్ ఇది.. ఒక నెలపాటు 40 mbps స్పీడుతో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది ఈ ప్లాన్ తో  ఏ ఓటీపీ యాప్స్ లభించవు..

మరింత సమాచారం తెలుసుకోండి: