విమాన ప్రయాణం అనగానే మనం దాన్ని ఓ రేంజ్‌లో ఊహించుకుంటాం. ఎందుకంటే... చాలా మందికి కూడా విమాన ప్రయాణం చేసిన అనుభవం అనేది ఉండదు. ఇక విమానాల్లో ప్రయాణం చేసేవారికి వారికి కూడా... తెలియని విషయాలు అనేవి చాలానే ఉంటాయి.ఇందులో ముఖ్యంగా విమానంలో లగేజీని ఎలా సర్దుతారనే విషయం అసలు చాలా మందికి తెలియదు.ప్రయాణికులు అందరూ కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్లగానే అక్కడ మన పెద్ద లగేజీని సెక్యూరిటీ వారికి అప్పగిస్తారు.అక్కడున్న కన్వేయర్ బెల్టుపై ఆ లగేజీ స్పెషల్ గా వెళ్తుంది. ఆ తర్వాత ప్రయాణికులు అందరూ కూడా విమానం ఎక్కిన తరువాత వాళ్ళ ఆ లగేజీ వారితోపాటే అదే విమానంలో వస్తుందని తెలిసినా కాని దాన్ని ఎలా తెస్తున్నారో అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.ప్రయాణికులు విమానం దిగిన తర్వాత వారి లగేజీని  అప్పగిస్తారు.విమానంలో కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉన్నా సరే దాన్ని కూడా వారు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ విమానాలని నడిపేందుకు చాలా ఎక్కువగానే ఖర్చవుతుంది.

అందుకే ఆ డబ్బును రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎక్కువ స్పేస్ లేకుండా విమానాల్ని తయారుచేయడం జరుగుతుంది.అందువల్ల లగేజీని ఉంచేందుకు కూడా ఎక్కువ స్థలం అనేది ఉండదు. అందుకే వారి లగేజీని ఓ పద్ధతిలో కుక్కుతూ ఇంకా అలాగే వరుసగా పేర్చుతూ ఇంకా ఒకదానిపై ఒకటి సెట్ చేస్తూ ఎంతో కేర్‌ఫుల్‌గా దాన్ని సర్దుతారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.ఇక్కడ ఆ వీడియోని ఇప్పుడు చూడండి.అప్పుడు మనకు మన లగేజ్ ఎలా సర్దుతారో మరింత బాగా అర్థమవుతుంది.అలాగే ఫస్ట్ టైం విమానం ఎక్కిన వారికి దాన్లో ప్రయాణం చెయ్యడం బాగా నచ్చుతుంది. ఇక రన్ వే నుంచి విమానం బయలుదేరగానే అలా విమానం గాల్లోకి లేస్తూ  వెళ్తావుంటే భూమి, పొలాలు ఇంకా కొండలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అవి మెల్లగా మేఘాలను తాకుతూ ఇక ఆ తర్వాత వాటి కంటే ఎత్తులో వెళ్తున్నప్పుడు విండో లోంచీ బయటకు చూస్తూ ఆకాశంలోని ఆ మేఘాలను చూడటం మంచి అనుభూతిని కలిగిస్తుంది.  
 

https://twitter.com/DiscoFreaks/status/1455981615293747201?t=C3KpS9DoCjc0t7UmAtxOxQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: