సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతో మంది నెటిజన్లు ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు లక్షల్లో వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చి ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా జంతువులు అన్నిటికీ రారాజు సింహం అని చెబుతూ ఉంటారు.


 అచ్చం ఇలాగే ఇక పక్షులు అన్నిటికీ రారాజు మాత్రం ఈగల్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఈగల్స్ చాలా తెలివైన జిత్తులమారి పక్షులు. తమ ఆహారాన్ని ఎంతో తెలివిగా సంపాదించుకుంటాయి. ప్రమాదకరమైన ప్రాణులను కూడా ఎంతో తేలికగా ఆహారంగా  మార్చుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక పక్షులను కూడా ఎంతో అలవోకగా పట్టుకోగలర సమర్ధత కలిగి ఉంటాయి. అందుకే ఈగల్ వేటకు బయలు దేరింది అంటే చాలు మిగతా పక్షులన్ని కూడా అప్రమత్తం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ పక్షిని ఆకాశంలోనే కాదు నేల పైన కూడా ఓడించలేరు అని చెప్పాలి. ఒక్కసారి ఈగల్ పంజాకి చిక్కితే ఇక ప్రాణాలు గాల్లో కలిసి పోవడమే. అందుకే మిగతా పక్షులన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు డేగ ఒక కాకి పై దాడి చేసి చంపేసిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత డేగ దాడి ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది విషయం అర్థమవుతుంది అన్న చెప్పాలి. కాకి పై యుద్ధానికి దిగిన డేగ దానిని చిత్రహింసలు చేస్తూ చంపడం మొదలు పెట్టింది. కాకి మాత్రం ధైర్యం కోల్పోకుండా చివరి క్షణం వరకు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఏకంగా డేగా తన గోళ్ళతో కాకిముక్కు ని పట్టుకొని నెమ్మదిగా రెక్కలను తొలగిస్తూ ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: