విషపూరితమైన కింగ్ కోబ్రా లను సైతం ఎంతో అలవోకగా కంట్రోల్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి తరహా వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా కింగ్ కోబ్రా అటాక్ చేయడానికి ఎంత వేగంగా దూసుకు వస్తు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది దీనిని నేరుగా చూడక పోయినప్పటికీ కింగ్ కోబ్రా వేగం ఎలా ఉంటుంది అన్నది వైరల్ గా మారిపోయిన వీడియోలలో చూసి తెలుసుకునే ఉంటారు. అయితే ఇక్కడ ఒక కింగ్ కోబ్రా ఓ యువకుడి పైకి బుసలు కొడుతూ దాడిచేయడానికి వచ్చింది. ఏకంగా ఆ కింగ్ కోబ్రా సైజు 12 అడుగుల వరకు ఉంది అని చెప్పాలి.
ఇక ఇదే అనుభవం ఎవరికీ ఎదురైనా సరే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకుంటారు అందరూ. కానీ ఎక్కడో ఒక యువకుడు మాత్రం తన మీదికి బుసలు కొడుకు దూసుకువస్తున్న కింగ్ కోబ్రా ని ఎంతో అలవోకగా కంట్రోల్ చేసాడు. చివరికి ఆ కింగ్ కోబ్రా ను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన నెటిజన్లు అతని ధైర్యానికి సలాం కొడుతూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి