సాధారణంగా కొన్ని జంతువులు పుట్టుకతోనే వైరం కలిగి ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇలాంటి జంతువులలో అటు పాము - ముంగిస మొదటి వరుసలో ఉంటాయి అని చెప్పాలి. పొరపాటున ఈ రెండు ఎప్పుడైనా ఎదురుపడ్డాయి అంటే చాలు ఈ రెండు జీవుల మధ్య భీకరమైన పోరు జరుగుతుంది అని చెప్పాలి. నువ్వా నేనా  అన్నట్లుగా ఈ రెండు జీవులు పోట్లాడుకుంటూ ఉంటాయి. ముంగిస పాము పోట్లాడు కోవడం  లాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరిగినప్పుడు ఏది గెలుస్తుంది అది మాత్రం చెప్పడం చాలా కష్టం. బుసలు కొడుతూ నాగు పాము పైకి వస్తూ ఉంటే.. ఏ మాత్రం భయపడకుండా పామును మట్టి కరిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ముంగిసా. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నడిరోడ్డు మీద ముంగిస పాము హోరాహోరీగా  పోట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇది చేసిన వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయి వీడియో తీయడం మొదలుపెట్టారు.


 అయితే గంటపాటు ముంగిస నాగుపాము మధ్య తీవ్రమైన పోరు జరిగింది అని చెప్పాలి.. అయితే కాసేపటి వరకు వాహనాలను నిలిపేసిన వాహనదారులు ఆ తర్వాత తన జేబులో ఉన్న సెల్ఫోన్ తీసి ముంగిస నాగుపాము మధ్య జరుగుతున్న పోరును సెల్ ఫోన్ లో బంధించారు. ఎట్టకేలకు ముంగిస దాడికి పాము ఓటమి పాలయ్యింది. పామును నోటకరిచి పొదల్లోకి లాక్కెళ్ళింది ముంగిసా. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: