
ఈ ఘటన బీహార్ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన ఈనెల 6వ తేదీ జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రంలో తిరిగేటువంటి ఒక ప్యాసింజర్ రైల్వే బోగీలో 40 ఏళ్ల ఆంటీతో కలిసి ఒక యువకుడు రైల్వే భోగి లోనే రొమాన్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ట్రైన్లో ప్రయాణిస్తూ ఇలాంటి పాడు పని చేస్తున్నారు. కానీ జనాల మధ్యలో కూడా వీరిద్దరు రొమాన్స్ చేయడం అనేది సంచలనంగా మారింది..
విరు చేసే ఈ పాడు పనిని అదే భోగిలో ఉన్న మరొక వ్యక్తి షూట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఆ జంటని చాలా దారుణంగా తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.. పబ్లిక్ గా తిరుగుతున్న జనాలను పట్టించుకోకుండా ట్రైన్ లోనే ఇలాంటి పాడు పని చేస్తున్నారా అంటు ఫైర్ అవుతున్నారు.. మరి కొంతమంది ఓ ప్రైవేట్ రూమ్ తీసుకొని రొమాన్స్ చేసుకోండి అంటూ వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ట్రైన్లో రొమాన్స్ వీడియో మాత్రం సంచలనంగా మారుతోంది. మరి ఈ సంఘటన పైన రైల్వే అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.